Chandramukhi producers: నయనతారకు నోటీసులు ఇవ్వలేదు..చంద్రముఖి నిర్మాతలు..! 1 d ago
నయనతార డాక్యూమెంటరీ లో చంద్రముఖి మూవీ లోని సన్నివేశాలను ఉపయోగించున్నందుకు నయనతారకు తాము ఎలాంటి నోటీసులు పంపలేదని చంద్రముఖి చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. తాము రూ. 5 కోట్లు డిమాండ్ చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. నయనతార డాక్యూమెంటరీ లో క్లిప్స్ వాడుకునేందుకు ఆమె తమ నుంచి NOC తీసుకున్నారని చంద్రముఖి నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.